Events
Latest News & Events
-
కేంద్రం వైఖరికి నిరసనగా షామిర్పెట్ లో రైతుల ధర్నా
మేడ్చల్ నియోజకవర్గ తెరాస పార్టీ ఇంఛార్జి మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో షామిర్పెట్ మండలంలోని అలియబాద్ చౌరస్తాలో రైతుల ధర్నా చేయడం జరిగింది. మంత్రి శ్రీ మల్లారెడ్డి గారితో కలిసి పాల్గొన్న మహేందర్ రెడ్డి గారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టిఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన ధర్నాలో మంత్రి శ్రీ మల్లారెడ్డి గారితో కలిసి పాల్గొన్న తెరాస నాయకులు, ప్రజాప్రతినిధులు. భారీ ఎత్తున రైతులతో ధర్నా నిర్వహించారు. మండలం కు చెందిన రైతులు టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదించారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెరాస నియోజకవర్గ ఇంచార్జీ శ్రీ చామకూర మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ధాన్యం కొనాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపిస్తుందని తెలిపారు. ఓ వైపు వరి ధాన్యం కొనమని కేంద్రం చెప్పుతుంటే, స్థానికి బీజేపీ నేతలు వరి సాగు చేయాలని రైతులను రెచ్చగొడుతున్నారన్నారు. లేనిపోనిమాటలు చెప్పి రైతులను ఆయోమయానికి గురి చేస్తున్నారని, రాజకీయాల కోసం అమాకులైన అన్నదాతలను మోసం చేయడం మానుకోవాలని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నందరెడ్డి, మెయేర్లు,డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు,వైస్ చైర్మన్ లు, కార్పొరేటర్లు,కౌన్సిలర్లు,జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు,కో అప్షన్ సభ్యులు, మున్సిపల్, మండల, గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
-
బోయినపల్లి శ్రీ దుర్గామాత దేవాలయం (ఏడుగుళ్ళు) లో త్రితల రాజగోపురం (మహాద్వారం) ప్రారంభోత్సవ వేడుక లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం జరిగింది.
బోయినపల్లి శ్రీ దుర్గామాత దేవాలయం (ఏడుగుళ్ళు) లో త్రితల రాజగోపురం (మహాద్వారం) ప్రారంభోత్సవ వేడుక లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం జరిగింది.
-
బోయినపల్లి, మేడ్చల్, ఫిరాజాది గూడ లలో సదర్ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
బోయినపల్లి, మేడ్చల్, ఫిరాజాది గూడ లలో సదర్ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
-
ఘట్కేసర్ మండలం మందారం, ఎదులబాద్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి, అలాగే ప్రతాప సింగారం గ్రామంలో 1.5 కోట్లతో నూతనంగా నిర్మించబోతున మల్టి పర్పస్ ఫంక్షన్ హల్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డి
ఘట్కేసర్ మండలం మందారం, ఎదులబాద్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి, అలాగే ప్రతాప సింగారం గ్రామంలో 1.5 కోట్లతో నూతనంగా నిర్మించబోతున మల్టి పర్పస్ ఫంక్షన్ హల్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డి
-
బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయ ఆవరణలో 44 షాది ముబారక్ కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి
బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయ ఆవరణలో 44 షాది ముబారక్ కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి.
-
మినీ మారథాన్ - ఆజాది కా అమృత మహోత్సవం
రన్ ఫర్ యూనిటీ హర్ కామ్ దేశ్ కే నామ్
-
బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్, పోచారం, మున్సిపాలిటీ, ఘట్కేసర్ మున్సిపాలిటీలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీ మల్లారెడ్డి.
తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ పండుగను మన ఆడబిడ్డలందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ... బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్, పోచారం, మున్సిపాలిటీ, ఘట్కేసర్ మున్సిపాలిటీలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీ మల్లారెడ్డి.
-
గాంధీ జయంతి సందర్బంగా అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన 'ప్లాంట్ ఫర్ ప్లానెట్' కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీ సీహెచ్ మల్లా రెడ్డి
కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు-4పికెట్ పార్క్ వద్ద మహాత్మాగాంధీ గారి జయంతి సందర్భంగా అగర్వాల్ సమాజ్ సమితి వారు ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో హాజరై మొక్కలు నాటడం జరిగింది. సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది మంది భారతీయులకు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు అందించిన జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు. మహాత్మాగాంధీ గారు శాంతి మార్గంలో దేశానికి స్వాతంత్ర్యాన్ని సాదించుకొచ్చారు. వారిని ఆదర్శంగా తీసుకొని శాంతిమార్గంలో కేసీఆర్ గారు తెలంగాణను సాదించుకొచ్చారు. భారతదేశంలో మొట్టమొదటి బారిస్టార్లా చదివిన విద్యావేత్త మహాత్మాగాంధీ గారు. వారి చివరి శ్వాసవరకు దేశంకోసం శ్రమించి తన ప్రాణాన్ని కూడా దేశానికే ధారపోశారని వారి సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయారు. ఈకార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ తెరాస పార్టీ ఇంచార్జ్ రాజశేఖర్ రెడ్డి గారు, కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ జక్కుల మహేశ్వర్ రెడ్డి గారు,వార్డు-4 బోర్డు మాజీ మెంబెర్ నళిని కిరణ్ గారు,అగర్వాల్ సమాజ్ సమితి ప్రెసిడెంట్ వికాస్ కుమార్ కేషన్ గారు,పాండు యాదవ్ గారు,అగర్వాల్ సమాజ్ సమితి వైస్ ప్రెసిడెంట్ ఆలోక్ జైన్ గారు, రమేష్ అగర్వాల్ గారు,కేషరి నందన్ కండోయ్ గారు, తదితరులు పాల్గొన్నారు.
-
చాకలి ఐలమ్మ 126 జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గం మర్డపోర్డ్ లోని ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంమ్మెల్యే సాయన్న గార్లతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.
భూమి కోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను,పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిచెప్పి,మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన మన తెలంగాణ ధీరవనిత, నిప్పుకణిక, తెలంగాణ సాయుధ పోరాట యోదురాలు చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఆ మహానీయురాలికీ ఇవే మా ఘన నివాళులు. మహనీయురాలి జయంతి వర్ధంతి ప్రభుత్వం తరుపున నిర్వహించడం చాలా ఆనందంగా వుంది. ఈ కార్యక్రమంలో amc చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, మాజీ బోర్డు ఉపాధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, మాజీ బోర్డు మెంబెర్స్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-
అంబేద్కర్ కలలు కన్న సామాజిక న్యాయం, బహుజనోద్ధరణ ఆశయాల సాధన లో తాను సైతం......
అంబేద్కర్ కలలు కన్న సామాజిక న్యాయం, బహుజనోద్ధరణ ఆశయాల సాధన లో తాను సైతం......ప్రజలలో ఒకడిగా వారి సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రజల మనిషి మల్లా రెడ్డి